దృశ్యం 3 స్టేటస్ ఏంటి..? ఉన్నట్టా.. లేనట్టా? వీడియో
దృశ్యం 3 మలయాళ వెర్షన్ వేగంగా పనులు జరుపుకుంటుండగా, తెలుగు, హిందీ వెర్షన్లపై సందిగ్ధత కొనసాగుతోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రకటించినా, వెంకటేష్, అజయ్ దేవగన్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ భాషల్లో సినిమా ఉంటుందా, లేక మలయాళ వెర్షన్ పాన్ ఇండియాగా విడుదలవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దృశ్యం 3 సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా ప్రకటించినప్పటికీ, తెలుగు, హిందీ వెర్షన్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత కొరవడింది. అన్ని భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేయాలన్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. అసలు దృశ్యం 3 నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? దృశ్యం సిరీస్‌లోని మునుపటి రెండు చిత్రాలు భారీ విజయం సాధించాయి. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాలకు విశేష ప్రేక్షకాదరణ ఉంది. అందుకే, మూడవ భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జీతూ జోసెఫ్ దృశ్యం 3 అప్‌డేట్ ఇచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
Published on: Nov 03, 2025 04:10 PM
Follow Us
వైరల్ వీడియోలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

