Alia Bhatt: అలియా ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు !!
అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో సీతగా తెలుగులోకూడా అడుగు పెడుతోంది. 29 ఏళ్ల ఈ బ్యూటీ సినీ నేపధ్య కుటుంబం నుంచి వచ్చింది.
అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో సీతగా తెలుగులోకూడా అడుగు పెడుతోంది. 29 ఏళ్ల ఈ బ్యూటీ సినీ నేపధ్య కుటుంబం నుంచి వచ్చింది. సంఘర్ష్ సినిమాలో బాలనటిగా నటించి.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలియాది విలాసవంతమైన జీవితం. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అలియా ‘గంగూబాయి కతియావాడి’లో తన అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. 29 ఏళ్లకే కొన్ని కోట్ల ఆస్తులకు ఆమె వారసురాలు.
Also Watch:
ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్ రికార్డు !!
వందల ఎత్తులో రోప్ వాక్ !! స్టంట్ చేసి మెస్మరైజ్ చేసిన వ్యక్తి !!
భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!
అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

