RRR Promotions: 50 కోట్లు గోవిందా…? ఫీలవుతున్న జక్కన్న( Video)
అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే... ట్రిపుల్ ఆర్ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజై ఉండేది. కాని ఒమిక్రాన్ మహమ్మారి కారణంగా.. ఈ సినిమా రిలీజ్ వాయిదా..
అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే… ట్రిపుల్ ఆర్ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజై ఉండేది. కాని ఒమిక్రాన్ మహమ్మారి కారణంగా.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడాల్సి వచ్చింది. అయితే అప్పటికే అటు నార్త్ ఇటు సౌత్‌లో ప్రమోషన్స్‌ను పీక్స్ తీసుకెళ్లిన రాజమౌళి… ఇప్పుడు కాస్త బాధపడుతున్నారట. అందుకు కారణం ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చు వృథా కావడమే.
Published on: Jan 05, 2022 09:26 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

