Puri Jagannath: లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!

|

Jul 28, 2024 | 4:04 PM

ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంతో.. లైగర్ సినిమా అప్పుల నుంచి ఎట్టకేలకు గట్టెక్కారు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌. విజయ్ దేవరకొండ హీరోగా.. పాన్ ఇండియా రేంజ్లో 2022లో లైగర్ సినిమాను ఈయన రిలీజ్‌ చేశారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. నష్టాలు రావడంతో.. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ రోడ్డెక్కారు. నష్టాన్ని కాస్తైనా భరించాలంటూ పూరీని ఆఫీస్ ముందు గొడవకు దిగారు.

ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంతో.. లైగర్ సినిమా అప్పుల నుంచి ఎట్టకేలకు గట్టెక్కారు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌. విజయ్ దేవరకొండ హీరోగా.. పాన్ ఇండియా రేంజ్లో 2022లో లైగర్ సినిమాను ఈయన రిలీజ్‌ చేశారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. నష్టాలు రావడంతో.. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ రోడ్డెక్కారు. నష్టాన్ని కాస్తైనా భరించాలంటూ పూరీని ఆఫీస్ ముందు గొడవకు దిగారు. అయితే ఈ వివాదం ఫిల్మ ఛాంబర్ ముందుకు పోవడంతో.. తాజాగా ఛాంబర్‌ పూరీకి మద్దతుగా నిలిచింది. నైఙాం ఏరియాలో ఎవ్వరికీ రూపాయి ఇవ్వనవసరం లేదంటూ PuriConnectsకు క్లారిటీగా లెటర్ ఇచ్చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.