Keerthy Suresh: ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా.? కీర్తీ సురేష్ సీరియస్..

తన సినిమా న్యూస్‌లతో కంటే.. తన పెళ్లి వార్తలతోనే నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటారు కీర్తి సురేష్. ఆ న్యూస్‌ల కారణంగా చాలా సార్లు తలపట్టుకుని ఇబ్బంది కూడా పడ్డారు. ఎన్నో సార్లు అవి ఫేక్‌ న్యూసంటూ.. తాను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదంటూ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎంతకీ తన పెళ్లి న్యూస్‌లు ఆగకపోవడంతో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా తన సైలెంట్‌ను బ్రేక్ చేస్తూ.. తన పెళ్లి వార్తలపై తన ఆన్సర్ ఏంటో చెప్పారు.

Keerthy Suresh: ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా.? కీర్తీ సురేష్ సీరియస్..

|

Updated on: Jul 28, 2024 | 7:07 PM

తన సినిమా న్యూస్‌లతో కంటే.. తన పెళ్లి వార్తలతోనే నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటారు కీర్తి సురేష్. ఆ న్యూస్‌ల కారణంగా చాలా సార్లు తలపట్టుకుని ఇబ్బంది కూడా పడ్డారు. ఎన్నో సార్లు అవి ఫేక్‌ న్యూసంటూ.. తాను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదంటూ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎంతకీ తన పెళ్లి న్యూస్‌లు ఆగకపోవడంతో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా తన సైలెంట్‌ను బ్రేక్ చేస్తూ.. తన పెళ్లి వార్తలపై తన ఆన్సర్ ఏంటో చెప్పారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయితో దిగిన ఫోటో కారణంగా మళ్లీ ఫ్రెష్‌గా .. పెళ్లి రూమర్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ. ఎట్ ప్రజెంట్ డైరెక్టర్ సుమన్ కుమార్ డైరెక్షన్లో రఘుతాత సినిమా చేస్తున్నారు కీర్తి సురేష్‌. ఇక ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా.. తన ఫ్యాన్స్‌తో మాట్లాడారు ఈ బ్యూటీ.. ఈ క్రమంలోనే తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి రూమర్స్ పై ప్రతిసారి క్లారిటీ ఇస్తుంటే అదే నిజమనుకుంటున్నారని.. అందుకే వాటిపై తాను రియాక్ట్ అవ్వడం మానేశా అన్నారు.

తన సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తానని.. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతానని అన్నారు. అలా కాకుండా.. తన వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా అస్సలు పట్టించుకోనంటూ చెప్పారు. అయితే కీర్తి చేసిన ఈ కామెంట్స్ ఓ పక్క నెట్టింట వైరల్ అవుతున్న వేళ.. తన తన ఫ్యామిలీతో కలిసి ఓ రిసార్ట్‌లో క్రికెట్ గేమ్ ఆడారు. ఆ కమ్రంలోనే తన ఫ్యామిలీ మెంబర్స్‌తో చిందులేశారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని పట్టుకుని కీర్తి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోతో పాటే.. తాజా పెళ్లి రూమర్‌కి ఈ ఫోటోయే కారణం. దీంతో కీర్తి అబ్బాయిని పట్టుకుని కనిపించడమే పాపం అయిందంటూ.. ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి రూమర్స్‌ పై తమ అభిమాన హీరోయిన్ చెప్పిన మాటలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఈ ఏడాది చివరి వరకు ఇలా..
ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఈ ఏడాది చివరి వరకు ఇలా..
భగవద్గీతలో చెప్పిందే ఫాలో అయ్యా ఒలింపిక్స్‌లో పతకం కొట్టా: మను
భగవద్గీతలో చెప్పిందే ఫాలో అయ్యా ఒలింపిక్స్‌లో పతకం కొట్టా: మను
విటమిన్‌ బి12 లోపిస్తే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఖాయం
విటమిన్‌ బి12 లోపిస్తే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఖాయం
లండన్‌లో సెలబ్రేషన్స్‌కు అంబానీ ఫ్యామిలీ రెడీ..?
లండన్‌లో సెలబ్రేషన్స్‌కు అంబానీ ఫ్యామిలీ రెడీ..?
33 బంతుల్లోనే మడతపెట్టించాడుగా.. ప్రత్యర్ధులకు వార్నింగ్ బెల్స్
33 బంతుల్లోనే మడతపెట్టించాడుగా.. ప్రత్యర్ధులకు వార్నింగ్ బెల్స్
ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
ఆ రాశుల వారికి వ్యయ గ్రహ యోగం.. ఖర్చుల విషయంలో జాగ్రత్త..!
NTPC పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
NTPC పవర్ తెలంగాణకు అక్కర్లేదా?: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్చ్‌..ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. చరిత్ర సృష్టించిన శ్రీలంక
ప్చ్‌..ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. చరిత్ర సృష్టించిన శ్రీలంక
హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ టిప్స్‌తో అప్పు ముప్పు ఉండదంతే..!
హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ టిప్స్‌తో అప్పు ముప్పు ఉండదంతే..!
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!