Director Krish: మూడేళ్లుగా ఒకే సినిమాకు లాక్ అయిపోయిన క్రిష్.. ‘హరిహర వీరమల్లు’ సంగతి ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా పాలిటిక్స్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా పాలిటిక్స్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్.. ఈ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇక మరోవైపు ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.