Prashanth Varma: ప్రశాంత్ వర్మకు బిగ్ పంచ్.. సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరో.
జై హనుమాన్ సినిమాను పక్కకు పెట్టి మరీ.. బాలీవుడ్ హీరో సినిమా కోసం కష్టపడుతున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బిగ్ ఝలక్ తగిలింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీస్ కూడా.. ఇదే కన్ఫర్మ్ చేస్తూ.. ఓ నోట్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. అందులో రాక్షస్ కి ఇది సరైన టైం కాదని.. ఫ్యూచర్లో ఉంటుంది అంటూ కోట్ చేసింది.
జై హనుమాన్ సినిమాను పక్కకు పెట్టి మరీ.. బాలీవుడ్ హీరో సినిమా కోసం కష్టపడుతున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బిగ్ ఝలక్ తగిలింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీస్ కూడా.. ఇదే కన్ఫర్మ్ చేస్తూ.. ఓ నోట్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. అందులో రాక్షస్ కి ఇది సరైన టైం కాదని.. ఫ్యూచర్లో ఉంటుంది అంటూ కోట్ చేసింది. ఇక స్టార్ హీరో రణ్వీర్ కూడా.. ఫ్యూచర్లో నీల్తో కలిసి పని చేస్తా ప్రశాంత్ అంటూ చెప్పి పక్కకు తప్పుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
