Bigg Boss Telugu Season 8: బయటికి వచ్చిన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్.. ఈ సారి మ్యాడ్ అంతే.!
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్. ఈ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఈసారి సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారు మేకర్స్. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈఏడాది నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్. ఈ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది సీజన్ 7 సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఈసారి సీజన్ 8 కోసం ఇప్పుడే రంగం సిద్ధం చేశారు మేకర్స్. యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఈఏడాది నెట్టింట ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. సీజన్ 7 సక్సెస్ అయినట్లే ఈసారి సీజన్ 8 కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రెడీ చేశారని.. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ ఎవరనేది ఫిక్స్ చేసి వారితో చర్చలు జరుపుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇక నెట్టింట వైలర్ అవుతున్న ఆ లిస్టులో.. యాంకర్స్ కేటగిరీ నుంచి అంజలి పవన్, వింధ్య విశాక, నయని పావని.. నిఖిల్.. ఉన్నారు. ఇక యూట్యూబర్ నుంచి జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్.. ఉన్నారు. వీళ్లే కాకుండా ఇటీవల నెట్టింట వైరల్ అయిన కుమారీ ఆంటీ.. బర్రెలక్క.. అనీల్ గీలా.. పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వీరితో పాటు బుల్లెట్ భాస్కర్.. జబర్దస్త్ కమెడియన్.. యాక్టర్ సోనియా సింగ్.. యూట్యూబర్.. బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి కూతురు సుప్రిత.. పేర్లు కూడా బిగ్ బాస్ 8కి వెళ్లే వాళ్లలో లిస్టులో వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

