Vishwak Sen – NTR: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమాలో విశ్వక్ సేన్..?
చూడ్డానికి దాదాపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లానే కనిపించే విశ్వక్ సేన్ .. త్వరలో యంగ్ టైగర్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారట. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న బిగ్ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ చేయబోతున్నారట. అయితే ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఈ న్యూస్‌కు.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ మాటలు బూస్ట్‌ను ఇస్తున్నాయి. ఛాన్స్ వస్తే.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాలో నటించాలని చెప్పిన తన మాటలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos