Deepika Padukone: కొత్త టాలెంట్ కోసం దీపికా ప్లానింగ్..
బాలీవుడ్ నటి దీపికా పదుకొణ్ తన పుట్టినరోజు సందర్భంగా ది ఆన్‌సెట్ అనే నూతన వేదికను ప్రకటించారు. భారతీయ సినిమా, టెలివిజన్ రంగాల్లో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా నటన, రచన, దర్శకత్వం, కెమెరా, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, మేకప్ వంటి వివిధ విభాగాల్లో శిక్షణ, అవకాశాలు కల్పించనున్నారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణ్ ఇటీవల సినిమా వార్తల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. సౌత్ సినిమాలకు నో చెప్పడం, స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్ నుండి తప్పుకోవడం వంటి నిర్ణయాలు, ఆమె నిబంధనలపై దర్శకురాలు ఫరాఖాన్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఈ విమర్శల నేపథ్యంలో, తన పుట్టినరోజు సందర్భంగా దీపిక ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ సినీ, టెలివిజన్ రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి సహాయపడటానికి ఆమె ది ఆన్‌సెట్ అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడో ప్రపంచ యుద్ధం ?? మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే
దేశీ స్టయిల్‌లో రోడ్డు దాటిన రష్యన్ మహిళలు.. నెట్టింట వీడియో ఫుల్ వైరల్
చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి.. మీరు ఇలా ఉన్నారేంట్రా
మీ జుట్టు రాలుతుందా ?? ఈ నేచురల్ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

