Nani Birthday: నాని బర్త్‌డే స్పెషల్‌.. 'దసరా' నుంచి మరో ప్రోమో..  ఊర మాస్‌ లుక్‌లో అదరగొట్టిన న్యాచురల్ స్టార్‌

Nani Birthday: నాని బర్త్‌డే స్పెషల్‌.. ‘దసరా’ నుంచి మరో ప్రోమో.. ఊర మాస్‌ లుక్‌లో అదరగొట్టిన న్యాచురల్ స్టార్‌

Basha Shek

|

Updated on: Feb 25, 2023 | 2:18 AM

ఈయన లుక్స్ ఏమో సింపుల్ .. ఈయన యాక్టింగ్ ఏమో నాచురల్. ఈయన టైమింగ్‌ ఏమో వండర్ ఫుల్ . ఈయన డైలాగ్ డెలివరీ ఏమో అన్ బిలీవబుల్. కెరీర్ బిగినింగ్‌లో అయ్యారు స్ట్రగుల్. ఇప్పుడు అందరికీ అయిపోయారు లవబుల్. రేపో మాపో షూర్ గా అవుతారు క్రేజీ ఖబర్. ఎట్ ప్రజెంట్ తన బర్త్‌డే తో.. విషెస్ తో అవుతున్నారు వైరల్. సో.. ఈటీ షో తరుపు నుంచి కూడా.. హ్యాపీ బర్త్‌డే టూ నేచురల్ స్టార్.

Published on: Feb 24, 2023 10:18 PM