టాప్ 9 ఈటీ షో.. మోస్ట్ ట్రెండింగ్.. అండ్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఇవే.. ఓ లుక్కేయండి..
అదోకే..! గ్లోబర్ స్టార్‌గా రామ్ చరణ్ అయితే నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. మరి ఎన్టీఆర్ మాటేమిటి? ఆయన ఆబ్‌సెన్స్ వెనుక కారణం ఏమిటి? చెర్రీలా తారక్ ఎందుకు కనిపించడం లేదు. మనోడి వాయిస్ ఎందుకు వినిపించడం లేదు. అమెరికా బాట ఎందుకు పట్టలేదు? అమెరికన్ పాపులార్ షోలో ఎందుకు కాలు పెట్టలేదు? చెర్రీలా ఎవర్‌గ్రీన్ రికార్డ్‌ను ఎందుకు కొట్టలేదు?
కైలాసం ఆట గుర్తుందా..? ఎప్పుడైనా ఆడారా..? అదే.. నిచ్చనెలుంటాయి.. పాపులుంటాయి. గుర్తొచ్చిందా..? ఆ.. ఎట్ ప్రజెంట్ చెర్రీ ఫిల్మ్ కెరీర్ కూడా ఎగ్జాక్గ్ గా… ఈ గేమ్‌లానే సాగుతోంది. పాములను చితకొడుతూ.. నిచ్చెనలు ఎక్కుకుంటూ పోతూ.. హాలీవుడ్ వరకు చేరుకుంది ఈ మగధీర జర్నీ. చేరుకోవడమే కాదు.. ఏకంగా వరల్డ్ బిగ్ హీరో అయిన .. టామ్ క్రూయిస్‌ను కూడా తన వెనకాలే.. నిల్చొనేలా చేసింది.
వైరల్ వీడియోలు
Latest Videos