Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ 8లోకి అంబటి రాయుడు.? దిమ్మతిరిగే ప్లాన్..

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ 8లోకి అంబటి రాయుడు.? దిమ్మతిరిగే ప్లాన్..

Anil kumar poka

|

Updated on: Jul 13, 2024 | 5:13 PM

బిగ్ బాస్ 8 త్వరలో ప్రారంభం కాబోతుంది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. సీజన్ 8 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే.. ఆగస్టులో.. ఈ క్రేజీ షో మొదలు కానుంది. ఇక ఈక్రమంలోనే ఈ సీజన్లోకి వెళ్లే కంటెస్టెంట్ వీరే అంటూ.. కొంత మంది పేర్లు నెట్టింట వినిపిస్తున్నాయి. అందులోను తాజాగా స్టార్ క్రికెటర్ అంబరి రాయుడు పేరు కూడా ఉండడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఎస్ ! ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ 8 టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌కు కంప్లీట్‌గా గుడ్ బై చెప్పిన రాయుడు.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట వైసీపీలో చేరి.. పది రోజుల తిరగకుండానే.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. తర్వాత జనసేనలో చేరాడు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించాడు. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడనే టాక్ ఉంది. దీంతో ఈ క్రికెటర్‌ ఈ షోకు పర్ఫెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారట బిగ్ బాస్ టీం. నిర్ణయానికి రావడమే కాదు.. ఈ సారి స్టార్ కంటెస్టెంట్గా… భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసి మరీ.. అంబటిని బిగ్ బాస్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.