యజమానిపై అలక.. ఇంటి పైకెక్కిన ఆవు !! ఆతర్వాత..
ఆవులు చెట్లు పుట్టలు ఎక్కడం మనం ఎక్కడా చూడలేదు.. వినలేదు. కానీ తాజాగా ఓ ఆవు అవేవీ నేను ఎక్కలేను గానీ ఇంటిపైకెక్కగలను అంటూ ఓ ఇంటి పైకప్పుపై ఎక్కి చక్కర్లు కొడుతుంది.
ఆవులు చెట్లు పుట్టలు ఎక్కడం మనం ఎక్కడా చూడలేదు.. వినలేదు. కానీ తాజాగా ఓ ఆవు అవేవీ నేను ఎక్కలేను గానీ ఇంటిపైకెక్కగలను అంటూ ఓ ఇంటి పైకప్పుపై ఎక్కి చక్కర్లు కొడుతుంది. ఆ ఆవు అక్కడికి ఎలా చేరిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సాధారంగా మేకలు, కుక్కలు, పిల్లులు వంటి జంతువులు కొన్ని సందర్భాల్లో చెట్లు, కొండ గుట్టలు ఎక్కుతుంటాయి. అలాగే కిందకు దిగేందుకు అవి ఇబ్బంది పడటం కూడా మనం చూస్తుంటాం. అయితే ఒక ఆవు ఏకంగా ఇంటి పైకప్పు పైకి ఎక్కడం ఎప్పుడూ చూడలేదంటున్నారు నెటిజన్లు. ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నాటు నాటు’ క్రెడిట్ ఎవరికి ?? జక్కన్న దిమ్మతిరిగే ఆన్సర్ !!
కాళ్ల వరకూ వచ్చిన అవకాశం.. చావుతో ఆగిపోయింది !!
Hansika Motwani: ప్రేమించా.. శింబుతో బ్రేకప్.. అసలు నిజాలు చెప్పిన హన్సిక
అందులో ఉంది నేను కాదు.. అసభ్యకర వీడియోలపై స్పందించిన నటి..
Shah Rukh Khan: షారుఖ్‌ను దెబ్బకొట్టడమే వారి లక్ష్యం !! ఎందుకంటే ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

