కూలీ సక్సెస్ ఎఫెక్ట్.. కోట్లు విలువ చేసే కారుకొన్న హీరో..
కూలీ సినిమా రిలీజ్ కంటే ముందు.. మౌనికా సాంగ్‌తో.. ఆ సాంగ్‌లో వేసిన స్టెప్స్‌తో త్రూ ఇండియా పాపులర్ అయిన సౌబీన్ షాహిర్..! కూలీ రిలీజ్ తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో రజినీ, కింగ్ నాగార్జున కంటే ఎక్కువ మార్కులే కొట్టేశాడు. ఈ క్రమంలోనే కోట్ల విలువ చేసే బ్రాడ్ న్యూ లగ్జరీ కార్‌ను కొనుగోలు చేసి.. నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ హీరో.
ఇక ఓటీటీల్లో మలయాళ డబ్బింగ్ సినిమాలు చూసే తెలుగు ఆడియెన్స్‌కి చాలా ఏళ్లుగానే తెలుసు సౌబిన్. అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రేమమ్’ నుంచి గతేడాది రిలీజైన ‘మంజుమ్మల్ బాయ్స్’ వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ‘కూలీ’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే సినిమాలో తన సక్సెస్‌ని ముందే అంచనా వేశాడో ఏమో గానీ ఈ మధ్యే బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారుని కొనుగోలు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు సౌబీన్. సౌబీన్ కొనుగోలు చేసిన BMW XM కారు విలువ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.3.30 కోట్లు వరకు ఉంది. బ్లాక్ కలర్‌లో స్పెషల్ ఎడిషన్‌గా కురనిపిస్తోంది. ఇక ఈ కారను కొనుగోలు చేసిన వెంటనే.. తన కుటుంబంతో కలిసి ఇదే కారులో షికారుకి వెళ్లాడు సౌబీన్. ఇందుకు సంబంధించిన పోటోలు ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నాయి. కూలీ సక్సెస్ ఎఫెక్ట్ కావచ్చు ఇదంతా.. అనే కామెంట్ వచ్చేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కింగ్ అయినా.. అనుబంధాలకు బానిసే!’ షోలో కన్నిళ్లు పెట్టుకున్న నాగ్..
‘ప్రేమ కథల్లో ఈ ప్రేమ కథ వేరయా..’ ఆకట్టుకుంటున్న ఒక పార్వతి.. ఇద్దరు దేవదాసులు
84 కోట్లు పెట్టి.. లగ్జరీ విల్లాను దక్కించుకున్న హీరోయిన్
పెళ్లైన ఆరు నెలల తర్వాత.. సడెన్ షాకిచ్చిన టాలీవుడ్ హీరో…
అంతా నా కర్మ…! అందుకే నాకు ఇన్ని బాధలు.. అమర్ దీప్ ఎమోషనల్!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

