CM NTR: ఎన్టీఆర్ పై అరిచిన ఫ్యాన్స్.. షాక్‌లో బింబిసార టీం.. వైరల్ అవుతున్న వీడియో..
వెండితెరపై గర్జించే సింహమే కాదు.. ప్రజలను పాలించే ప్రభువు మా అన్నే..అంటున్నారు నందమూరి తమ్ముళ్లు. అనడమే కాదు.. తారక్ కనిపించిన ప్రతీ వేదికపై.. CM అనే స్లోగన్ వినిపిస్తున్నారు.
వెండితెరపై గర్జించే సింహమే కాదు.. ప్రజలను పాలించే ప్రభువు మా అన్నే..అంటున్నారు నందమూరి తమ్ముళ్లు. అనడమే కాదు.. తారక్ కనిపించిన ప్రతీ వేదికపై.. CM అనే స్లోగన్ వినిపిస్తున్నారు. మా లీడర్ నువ్వే అంటూ.. గొంతు చించుకుని మరీ అరుస్తున్నారు.ఇక తాజాగా జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇదే పని చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఈవెంట్కు రావడం ఆలస్యం.. ఆడిటోరియం టాప్ లేచిపోయేంత గోల చేశారు. ఎన్టీఆర్ పై కెమెరా కన్ను పడిన ప్రతీ సారి సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఈవెంట్ చివరి వరకు దాన్నో స్లోగన్‌లా మార్చారు. ఆ అరుపులకు బింబిసార టీం మొత్తం షాకయ్యేలా చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియోతో నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

