Ram Charan – Jr NTR: హాలీవుడ్ అవార్డ్ రేసులో చరణ్, తారక్.. తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చేసేలా చేసింది ఈ సినిమా. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీగా పేరు తెచ్చుకుంది ఆర్ఆర్ఆర్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చేసేలా చేసింది ఈ సినిమా. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీగా పేరు తెచ్చుకుంది ఆర్ఆర్ఆర్. మరో 20 రోజుల్లో ఆస్కార్ అవార్డ్ అందుకోవడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు అందుకోవడమే కాదు.. ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది. తప్పకుండా ఆస్కార్ సొంతం చేసుకుంటుంది అంతా ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అద్భుతంగా నటించి ఔరా అనిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

