ఇది సర్ !! ఆయన రేంజ్‌ చిరును కోసం బ్రిటీష్ హై కమిషనర్ !!

ఇది సర్ !! ఆయన రేంజ్‌ చిరును కోసం బ్రిటీష్ హై కమిషనర్ !!

Phani CH

|

Updated on: Nov 02, 2022 | 9:40 AM

ఎప్పుడూ టాలీవుడ్ బాగు గురించే ఆలోచించే.. మెగాస్టార్ చిరు.. తాజాగా బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్ విన్ ఓవెన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా..

ఎప్పుడూ టాలీవుడ్ బాగు గురించే ఆలోచించే.. మెగాస్టార్ చిరు.. తాజాగా బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్ విన్ ఓవెన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా.. టాలీవుడ్‌ షూటింగ్‌లకు.. బ్రిటీష్ ప్రభుత్వం ఇస్తున్న సహాకారం గురించే మాట్లాడారు. యూకేలో జరిగే షూటింగ్‌లకు ఈజీ ఆఫ్ డూయింగ్ తరహా విధానాన్ని తీసుకువస్తే బాగుందన్నారు. అయితే వీరి భేటీ గురించి… చర్చించిన అంశం గురించి గారెత్‌ విన్ ఓవెనే.. స్వయంగా ట్వీట్‌ చేశారు. చిరును కలుసుకోవడం సంతోషంగా ఉందంటూనే… తమ మధ్య చర్చకు వచ్చిన అంశాల గురించి ట్వీట్లో మెన్షన్ చేశారు. అంతేకాదు.. చిరు చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా… మెచ్చుకున్నారు ఓవెన్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఫిల్మ్ తరువాతే సామ్‌కు ఈ వ్యాధి.. షాకింగ్ విషయం చెప్పిన కో స్టార్

Avatar 2: 100కోట్లకు అవతార్ 2 రైట్స్ !! దద్దరిల్లిపోయిన టాలీవుడ్ !!

స్టార్ హీరో సినిమా కోసం.. రామ్‌ చరణ్‌ ఐటెం సాంగ్‌..

విమానంలో అద్భుతమైన ఘట్టం.. 30 ఏళ్ల తర్వాత..

రిపేర్‌ చేసేలోపే పేలిన ఫోన్‌ !! చివరికి ఏమైందంటే ?? వీడియో వైరల్‌

 

Published on: Nov 02, 2022 09:40 AM