టాలెంట్ ఉంటే అంతే !! కాంతార హీరో వెంటపడుతోన్న బాలీవుడ్
నిన్న మొన్నట వరకు రిషబ్ షెట్టి అంటే..! ఎవ్వరికీ తెలిసేది కాదు. ఏదో 'కిరిక్ పార్టీ' కన్నడ లో సూపర్ డూపర్ హిట్ కారణంగా.. తెలుగులో ఆ సినిమాను నిఖిల్ రిమేక్ చేసిన కారణంగా..
నిన్న మొన్నట వరకు రిషబ్ షెట్టి అంటే..! ఎవ్వరికీ తెలిసేది కాదు. ఏదో ‘కిరిక్ పార్టీ’ కన్నడ లో సూపర్ డూపర్ హిట్ కారణంగా.. తెలుగులో ఆ సినిమాను నిఖిల్ రిమేక్ చేసిన కారణంగా.. ఈ సినిమా గురించి ఈ సినిమా డైరెక్టర్ రిషబ్ షెట్టి గురించి.. అందరికీ తెలిసిపోయింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక గురించి కూడా అప్పుడే బయటికి వచ్చింది. అలా టాలీవుడ్ కు తెలిసిన ఈ డైరెక్టర్ కాంతార సినిమాతో.. ఏకంగా మంచి పర్‌ఫార్మర్‌గా అంతకు మించి ది బెస్ట్ డైరెక్టర్‌గా త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయ్యారు. బాలీవుడ్‌లో నూ… తన కాంతారతో.. అందర్నీ బెదరగొట్టి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. పనిలో పనిగా బాలీవుడ్‌నే తన వెంట పడేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విడాకులకు ముందే.. ఈ వ్యాధి గురించి తెలుసు ??
Vishal: అమ్మాయిల విషయంలో దారుణంగా విశాల్ తీరు..
Puri Jagannadh: ‘చూడు బాస్’.. అంటూనే.. ఇచ్చిపడేసిన పూరీ
“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”
Rahul Gandhi: హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

