విడాకులకు ముందే.. ఈ వ్యాధి గురించి తెలుసు ??
సమంత ఆరోగ్య పరిస్థతి.. ఆమెకొచ్చిన వ్యాధి తీవ్రత గురించేమో కాని.. మరో సారి ఆమె పర్సనల్ విషయాలపైనే ఫోకస్ చేస్తున్నారు చాలా మంది నెటిజెన్లు. అఖిల్ మినహా..
సమంత ఆరోగ్య పరిస్థతి.. ఆమెకొచ్చిన వ్యాధి తీవ్రత గురించేమో కాని.. మరో సారి ఆమె పర్సనల్ విషయాలపైనే ఫోకస్ చేస్తున్నారు చాలా మంది నెటిజెన్లు. అఖిల్ మినహా.. అక్కినేని ఫ్యామిలీ పెద్దలెవరూ.. ఆమె వ్యాధి గురించి స్పందించకపోవడాన్ని విమర్శిస్తూనే.. సామ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమంత, నాగచైతన్యకు ఈ వ్యాధి గురించి ముందే తెలిసుంటుందే కావచ్చంటూ.. ఆమె ఫేట్ ను ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్! ఫిట్‌నెస్ కు అట్ మోస్ట్ ప్రియారిటీ ఇచ్చే సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత.. మరింత ఫిట్ నెస్ ఫ్రీక్ అయిపోయారు. ఎప్పుడూ తన హబ్బీతో.. జిమ్‌లో గడుపుతూ.. ఆ పోటోస్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో షేర్ చేస్తేనే ఉండే వారు. కాని ఈ క్రమంలోనే తన బాడీలో వస్తున్న మార్పులు గ్రహించే.. సమంత కాస్త డిప్రెషన్కు వెళ్లారని.. చైతూను దూరం పెట్టారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో నడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishal: అమ్మాయిల విషయంలో దారుణంగా విశాల్ తీరు..
Puri Jagannadh: ‘చూడు బాస్’.. అంటూనే.. ఇచ్చిపడేసిన పూరీ
“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”
Rahul Gandhi: హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
వాటెన్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం!
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

