Ram Charan: లీకులతో తలపట్టుకుంటున్న రామ్ చరణ్
ఓ సినిమా తీయడానికి పడే కష్టం ఎంతుంటింది! బోలెడంత ఉంటుంది! ఓ సినిమా కోసం వెచ్చించే టైం ఎంతుంటుంది. మినిమమ్‌లో మినిమమ్ సంవత్సరాల్లోనేగా..
ఓ సినిమా తీయడానికి పడే కష్టం ఎంతుంటింది! బోలెడంత ఉంటుంది! ఓ సినిమా కోసం వెచ్చించే టైం ఎంతుంటుంది. మినిమమ్‌లో మినిమమ్ సంవత్సరాల్లోనేగా.. ఉంటుంది. మరి పెట్టే పెట్టుబడి.. ఎంతుంటుంది.! ఎంత లేదన్నా కోట్లలోనే ఉంటుంది. మరి అంతటి కష్టాన్ని, కాలాన్ని, డబ్బును.. కేవలం ఓ పది వేల రూపాయాల ఫోన్‌తో.. పది నిమిషాల్లో నెట్టింట లీక్ చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది. ఆ సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్‌కు, హీరోకు ఇంకెలా ఉంటుంది. బాధగానూ.. కోపంగానూ.. ఉంటుంది కదా..! ఇప్పుడు దిల్ రాజుకు కూడా ఇలాగే ఉంది. అయినా నెట్టింట ఆర్సీ15 లీకులు ఆగకపోవడం ఆ మూవీ టీంను ఇంకాస్త బాధ పెడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: జోతిష్యం ఎఫెక్ట్ కాదురా.. జ్వరం ఎఫెక్ట్..
Prabhas: ఒక్కడు చేసిన పనితో.. ప్రభాస్‌కు ఎన్ని కష్టాలు !!
Ram Charan: ‘లియో’లో చెర్రీ.. దద్దరిల్లిపోనున్న ఎంట్రీ !!
Sidharth Malhotra-Kiara Advani: పెళ్లేమో కాని.. వీళ్ల రచ్చ మరీ ఎక్కువైందిగా !!
MM.Keeravani: చరిత్రకెక్కుతున్న కీరవాణి !! ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్