Prabhas: ఒక్కడు చేసిన పనితో.. ప్రభాస్‌కు ఎన్ని కష్టాలు !!
వేటికైనా.. హద్దూ పద్దూ లాంటివి ఉండాల్సిందే! లేకపోతే ఇలాంటి న్యూసులే ఎక్కువవుతాయి. సోషల్ మీడియాను ముంచెత్తుతాయి. అబద్దం అని తెలిసినా.. నమ్మశక్యం కాకున్నా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇంతకీ! అవెంలాంటి న్యూసులని మీరనుకుంటున్నారు. నేనైతే.. ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ లాంటి న్యూసులని అనుకుంటున్నాను..! ఇక ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ రోజు నుంచి మొదలైన ప్రభాస్, కృతి లవ్ రూమర్ రెండు మూడు రోజుల ముందే ముదిరి పాకాన పడినటైంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ […]
వేటికైనా.. హద్దూ పద్దూ లాంటివి ఉండాల్సిందే! లేకపోతే ఇలాంటి న్యూసులే ఎక్కువవుతాయి. సోషల్ మీడియాను ముంచెత్తుతాయి. అబద్దం అని తెలిసినా.. నమ్మశక్యం కాకున్నా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇంతకీ! అవెంలాంటి న్యూసులని మీరనుకుంటున్నారు. నేనైతే.. ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ లాంటి న్యూసులని అనుకుంటున్నాను..! ఇక ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ రోజు నుంచి మొదలైన ప్రభాస్, కృతి లవ్ రూమర్ రెండు మూడు రోజుల ముందే ముదిరి పాకాన పడినటైంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుని ఎక్స్ ట్రా ట్వీట్లు చేసే ఉమైర్ సంధు కారణంగానే మాల్ధీవుల్లో వీరి ఎంగేజ్ మెంట్ అనే న్యూస్ బయటికొచ్చింది. ఇప్పుడు అది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ‘లియో’లో చెర్రీ.. దద్దరిల్లిపోనున్న ఎంట్రీ !!
Sidharth Malhotra-Kiara Advani: పెళ్లేమో కాని.. వీళ్ల రచ్చ మరీ ఎక్కువైందిగా !!
MM.Keeravani: చరిత్రకెక్కుతున్న కీరవాణి !! ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

