Sidharth Malhotra-Kiara Advani: పెళ్లేమో కాని.. వీళ్ల రచ్చ మరీ ఎక్కువైందిగా !!
సెలబ్రిటీల పెళ్లి! అందులోనూ మన ఫేవరెట్ హీరో... హీరోయిన్ పెళ్లి! ఇలాంటి కేస్లో ఎవరైనా ఏం చేస్తారు. వారి పెళ్లి గురించి నెట్టింట తెగ ఆరా తీస్తారు.
సెలబ్రిటీల పెళ్లి! అందులోనూ మన ఫేవరెట్ హీరో… హీరోయిన్ పెళ్లి! ఇలాంటి కేస్లో ఎవరైనా ఏం చేస్తారు. వారి పెళ్లి గురించి నెట్టింట తెగ ఆరా తీస్తారు. పెళ్లి ఫోటోలను దొరకబట్టి మరీ అందరికీ షేర్ చేస్తారు. తమ పెళ్లి అన్నట్టే ఫీలవుతుంటారు. మురిసిపోతుంటారు. వారిని లేటెస్ట్ ఫోటోలను నెట్టింట ట్రెండ్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు సిద్‌కియా విషయంలోనూ అదే చేస్తున్నారు వీరి హార్డ్ కోర్ అభిమానులు. ఇక ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ వస్తున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్ హోత్రా ఎట్టకేలకు పెళ్లికి చేసుకున్నారు. జైసల్మేర్ లోని సూర్యగృహ లగ్జరీ హోటల్ కమ్ కోటలో .. పెళ్లితో ఒక్కటయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
MM.Keeravani: చరిత్రకెక్కుతున్న కీరవాణి !! ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్
Published on: Feb 10, 2023 09:10 AM
వైరల్ వీడియోలు
Latest Videos