Ram Charan: ‘లియో’లో చెర్రీ.. దద్దరిల్లిపోనున్న ఎంట్రీ !!
రీసెంట్ గా వచ్చిన కమల్ విక్రమ్ సినిమా గుర్తుందా..! చివర్లో ఎంట్రీ ఇచ్చిన సూర్య క్యాపియో అప్పియరెన్స్ మైండ్‌లోకి.. వచ్చేఉండుంటది కదా..!
రీసెంట్ గా వచ్చిన కమల్ విక్రమ్ సినిమా గుర్తుందా..! చివర్లో ఎంట్రీ ఇచ్చిన సూర్య క్యాపియో అప్పియరెన్స్ మైండ్‌లోకి.. వచ్చేఉండుంటది కదా..! ఇక యాజ్ టీజ్! ఇదే క్యామియో అప్పియరెన్స్ ఫార్ములాను విజయ్ దళపతి ‘లియో’ సినిమాలో కూడా వాడితే ఎలా ఉంటుంది. ఆ అప్పియరెన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌దే అయితే ఇంకేలా ఉంటుంది. దద్దరిల్లిపోయేలా ఉంటుంది కదా! జెస్ట్ ఊహించుకుంటూనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా..! అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఊహే.. తొందర్లో నిజం కాబోతోందట మరి!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sidharth Malhotra-Kiara Advani: పెళ్లేమో కాని.. వీళ్ల రచ్చ మరీ ఎక్కువైందిగా !!
MM.Keeravani: చరిత్రకెక్కుతున్న కీరవాణి !! ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్
Published on: Feb 10, 2023 09:13 AM
వైరల్ వీడియోలు
Latest Videos