Prabhas: జోతిష్యం ఎఫెక్ట్ కాదురా.. జ్వరం ఎఫెక్ట్..

Prabhas: జోతిష్యం ఎఫెక్ట్ కాదురా.. జ్వరం ఎఫెక్ట్..

Phani CH

|

Updated on: Feb 10, 2023 | 9:19 AM

సినిమాలకు.. సినిమా స్టార్లకు జోతిష్యం పిచ్చి ఉంటుంది! అది ఉన్న మాటే! ఆ పిచ్చే కొంత మందికి పైకం వచ్చేలా చేస్తుంది.. అదన్నమాట! ఇక ఈ పైకం కోసమే..

సినిమాలకు.. సినిమా స్టార్లకు జోతిష్యం పిచ్చి ఉంటుంది! అది ఉన్న మాటే! ఆ పిచ్చే కొంత మందికి పైకం వచ్చేలా చేస్తుంది.. అదన్నమాట! ఇక ఈ పైకం కోసమే.. జోతిష్యం తెలిసి ప్రతీఓడు.. యూట్యూబ్‌ కెక్కి రచ్చ చేయడం.. సెలబ్రిటీల జాతకాలు ,జీవితాలంటూ.. పిచ్చివాగుడు వాగడం కామన్ అన్నమాట.! అయితే ఈ కామన్ లో కూడా.. ప్రభాస్ పై కొంతమంది కాలు జారి మరీ కామెంట్స్ చేయడం ఏందన్నమాట! ఇప్పుడు దీనిపై అంతటా చర్చ అన్నమాట!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ఒక్కడు చేసిన పనితో.. ప్రభాస్‌కు ఎన్ని కష్టాలు !!

Ram Charan: ‘లియో’లో చెర్రీ.. దద్దరిల్లిపోనున్న ఎంట్రీ !!

Sidharth Malhotra-Kiara Advani: పెళ్లేమో కాని.. వీళ్ల రచ్చ మరీ ఎక్కువైందిగా !!

MM.Keeravani: చరిత్రకెక్కుతున్న కీరవాణి !! ఆస్కార్‌ వేదికపై లైవ్‌ పర్ఫార్మెన్స్‌

Published on: Feb 10, 2023 09:19 AM