చిరంజీవి, రామ్ చరణ్‌కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్‘భైరవం’. విజయ్ కనకమేడల తెరకెక్కిచిన ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన గరుడన్ సినిమాకు రీమేక్ ఇది. ఒరిజినల్ ఛాయలు కనిపిస్తున్నా.. తెలుగు ఆడియన్స్ కోసం భారీగానే మార్పులు చేసినట్లు అర్థమవుతుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ మూవీ చాలా కీలకం. అందుకు తగ్గట్టుగానే టీజర్స్, పోస్టర్స్ , ట్రైలర్ అద్బుతంగా వచ్చాయి. ఇది వీరికి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఈ సినిమాపై ‘బాయ్ కాట్’ ట్రెండ్ ప్రారంభమైంది. మొదట మాజీ సీఎం జగన్, వైఎస్సార్ సీపీ అభిమానులు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కనక మేడల చేసిన కొన్ని కామెంట్స్ దీనికి కారణం. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటున్నారు. డైరెక్టర్ 2011లో చిరంజీవి, రామ్ చరణ్ ల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని మెగాభిమానులు మండిపడుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మేరకు ఎక్స్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేద పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేతులెత్తి మొక్కే నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్
చిరు సర్‌ప్రైజ్ గిఫ్ట్…ఎమోషనల్ అయిన డైరెక్టర్
720 మందితో కైలాస మానస సరోవర యాత్ర.. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి షురూ..
మహిళ అస్థిపంజరాన్ని తవ్వి తీసి.. సెల్ఫీ తీసుకున్న వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

