Pawan Kalyan – Ali: పవన్ కళ్యాణ్, అలీ కలిసి నటించబోతున్నారా..? ఏ మూవీలో అంటే..
టాలీవుడ్ ప్రముఖ కామెడియన్ అలీ హీరోగా నటిస్తున్న లాయర్ విశ్వనాథ్ సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఈ మూవీ టీజర్ సందర్భంలో అలీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ ప్రముఖ కామెడియన్ అలీ హీరోగా నటిస్తున్న లాయర్ విశ్వనాథ్ సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఈ మూవీ టీజర్ సందర్భంలో అలీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ ను దాదాపు ఏడాదిన్నర తర్వాత కలిశానని చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడుతూ.. యోగక్షేమాలు తెలుసుకున్నారని.. మళ్ళీ కలుద్దామన్నారని చెప్పారు. మా ఇద్దరి మధ్య రాజకీయంగా దూరం ఏర్పడింది అంతేకానీ వ్యక్తిగతం ఎటువంటి విబేధాలు లేవని అన్నారు.. ఇక నేను పవన్ ను జీవితంలో ఎప్పుడూ కలవనని అనలేదు.. ఇక ఆయన కూడా తనని ఏమీ అందలేదని.. మా ఇద్దరి మధ్య అపోహలు మీడియా సృష్టే అని చెప్పారు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. ఇక ఆ మధ్య పవన్ ను కలవడానికి ట్రై చేశా.. అయితే అప్పుడు పుణేలో ఉన్నారని చెప్పారు అంతేకాదు.. ఈ ఏడాది పవన్ -అలీ మళ్ళీ కలిసి నటిస్తారని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

