Anil Ravipudi-NTR: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ.. ఒకే ఫ్రేమ్ వాళ్ళిద్దరిని చూపించే ప్రయత్నమా..

Anil Ravipudi-NTR: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ.. ఒకే ఫ్రేమ్ వాళ్ళిద్దరిని చూపించే ప్రయత్నమా..

Anil kumar poka

|

Updated on: May 26, 2022 | 11:28 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్..! యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అదిరిపోద్ది కదూ..! పటాస్తో అన్నకు హిట్ పడ్డట్టే..


యంగ్ టైగర్ ఎన్టీఆర్..! యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అదిరిపోద్ది కదూ..! పటాస్తో అన్నకు హిట్ పడ్డట్టే.. ఎన్టీఆర్ కూ ఓ ఫన్‌పుల్ హిట్టు పడుతుంది కదూ.. బీ, సీ సెంటర్లు ఓ రేంజ్‌లో ఊగిపోతాయి కదూ..! ఎస్! తారక్‌ ఫ్యాన్స్ కూడా సేమ్ టూ సేమ్‌ ఇదే ఫీలవుతున్నారు. తారక్ తో అనిల్ సినిమా చేయడం పై నెట్టింట ఆరా తీస్తున్నారు. అయితే ఇదే విషయం పై తాజాగా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.మే27 న రిలీజ్‌ అవుతున్న ఎఫ్ 3 ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఈ విషయంపై అనిల్ రావిపూడి స్పందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయట్లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమే అని ఉన్న విషయం చెప్పారు. అందర్నీ షాక్ చేశారు అనిల్.అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు… నందమూరి ఫ్యాన్స్ ను మాత్రం మరో న్యూస్ తో ఖుషీ చేశారు అనిల్. ఎన్టీఆర్ తో చేయట్లేదు కాని.. బాలయ్య తో సినిమా చేస్తున్నా అంటూ రివీల్ చేసి నందమూరి అబ్బాయిల్లో హంగామా షురూ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 26, 2022 11:28 AM