రిలాక్సింగ్ కోసం వెకేషన్ మోడ్‌లో స్టార్స్ !! వరెవరు ఎక్కడికెళ్లారో తెలుసా ??
ఎప్పుడు షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడిపే స్టార్స్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. రీ చార్జ్ అయ్యి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎప్పుడు షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడిపే స్టార్స్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. రీ చార్జ్ అయ్యి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా రిలాక్స్ అవ్వడానికి వెకేషన్ మోడ్‌లో ఉన్న హీరోల గురించి ఓ లుక్కేయండి. రెండేళ్లుగా కరోనాతో ఎటు కదలని స్టార్స్ అంతా తొలిసారి విదేశాలకు పయనమయ్యారు. అచార్య సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా అమెరికా, యూరప్ ప్రదేశాల విడిదికి వెళ్లారు. తన భార్య సురేఖతో కలిసి చాలాకాలం తర్వాత వెకేషన్‌కు వెళ్తున్నట్లుగా చిరంజీవి చెప్పారు. వచ్చీ రాగానే ‘గాడ్‌ఫాదర్’ షూట్‌లో పాల్గొంటారు చిరంజీవి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తున్న బ్యూటీ !!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

