ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తున్న బ్యూటీ !!

ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తున్న బ్యూటీ !!

Phani CH

|

Updated on: May 25, 2022 | 8:34 PM

అందం అభినయం కలబోసినా కుందనపు బొమ్మ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో సినిమా అరంగ్రేటం చేశారు మాళవిక.

అందం అభినయం కలబోసినా కుందనపు బొమ్మ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో సినిమా అరంగ్రేటం చేశారు మాళవిక. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. పేట సినిమా తర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నాటించి మెప్పించింది. మాస్టర్ మూవీ హిట్ తో ఈ అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రముఖ సినీమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మాళవిక కు కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు క్రేజీ ఆఫర్లే లభించాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నయనతార పెళ్లి పనులు షురూ.. కాబోయే భర్త కులదైవానికి పూజలు

Rashmika Mandanna: స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Published on: May 25, 2022 08:34 PM