Pushpa OTT Release: పుష్ప అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా?(Video)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ధ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ధ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అతి తక్కువ సమయంలోనే 300 కోట్ల ట్రేడ్ మార్క్‌ను దాటేసి విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్.. నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా పుష్ప చిత్రయూనిట్ ఆడియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల7న పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
Published on: Jan 06, 2022 09:51 AM
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

