Allu Arjun - Pushpa 2: దిమ్మతిరిగే అప్డేట్.. ఇంకో 6నెలలు మాత్రమే.! యాదిపెట్టుకో..!

Allu Arjun – Pushpa 2: దిమ్మతిరిగే అప్డేట్.. ఇంకో 6నెలలు మాత్రమే.! యాదిపెట్టుకో..!

Anil kumar poka

|

Updated on: May 25, 2023 | 9:43 AM

పుష్ప పుష్ప రాజ్‌ వచ్చేస్తున్నాడు. గంగమ్మ వేషధారణతో అందర్లో గూస్ బంప్స్ పుట్టించిన ఈ బాస్... అతి తొందర్లో మన మందుకు వచ్చేందుకు టార్గెట్ సెట్‌ చేసుకున్నారు. డిసెంబర్లో పూనకాలు.. పుట్టడం ఫిక్స్ అనేలా కష్టపడుతున్నారు. అటు ఓ పక్క షూటింగ్ ను పరిగెత్తిస్తూనే.. తన బెస్ట్ ఫ్రెండ్ బన్నీ మాటల్లో ఫ్యాన్స్‌ను..

పుష్ప పుష్ప రాజ్‌ వచ్చేస్తున్నాడు. గంగమ్మ వేషధారణతో అందర్లో గూస్ బంప్స్ పుట్టించిన ఈ బాస్… అతి తొందర్లో మన మందుకు వచ్చేందుకు టార్గెట్ సెట్‌ చేసుకున్నారు. డిసెంబర్లో పూనకాలు.. పుట్టడం ఫిక్స్ అనేలా కష్టపడుతున్నారు. అటు ఓ పక్క షూటింగ్ ను పరిగెత్తిస్తూనే.. తన బెస్ట్ ఫ్రెండ్ బన్నీ మాటల్లో ఫ్యాన్స్‌ను… తాజాగా ఖుషీ అయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! కేరళలలో సూపర్ డూపర్ హిట్టైన 2018 సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న బన్నీ వాసు.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా… అల్లు అర్జున్ పుష్ప2 గురించి బిగ్ హింట్‌ ఇచ్చారు. ఈ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ అవుతుందంటూ.. క్లారిటీ ఇచ్చారు. బన్నీ అండ్ సుక్కు ఆ ఎయిమ్‌తోనే పని చేస్తున్నారంటూ చెప్పారు. ఇక బన్నీ వాసు మాటలు.. నెట్టింట తెగ వైరల్ అవడంతో.. బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇంకో 6 నెలల్లో ఉగ్రరూపంలో ఉన్న పుష్పరాజ్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూసేయొచ్చంటూ.. ఫిక్స్ అయిపోతున్నారు. ఇక ఇదే విషయాన్ని నెట్టింట సెలబ్రేట్ కూడా చేసుకుంటూ.. అల్లు అర్జున్ ట్రెండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.