Pushpa 02: పుష్ప-2 హిట్టా ?? ఫట్టా ?? తెలియలియాలంటే వీడియో చూసేయండి
ప్రస్తుతం పుష్ప 2 మేనియాతో పాన్ ఇండియా షేక్ అవుతోంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప ది రూల్ రిలీజ్‌కు ముందే పలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 ఎలా ఉందంటే?
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ గురువారం రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది పుష్ప -2. ఎటు చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
వాట్సాప్‌లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా ??
మ్యాచ్ ఆడేందుకు ఓపెనర్‌గా దిగాడు.. క్షణాల్లో కుప్పకూలిపోయాడు !!
Published on: Dec 05, 2024 07:22 AM
వైరల్ వీడియోలు
Latest Videos