Allu Arjun: ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్
పుష్ప సినిమాతో.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ట్రాన్స్‌ఫామ్ అయిన బన్నీ.. తాజాగా తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. పుష్ప సినిమాతో తనకొచ్చిన గ్లోబల్ రికగ్ నైజేషన్ ను ఎంజాయ్ చేస్తూనే..
పుష్ప సినిమాతో.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ట్రాన్స్‌ఫామ్ అయిన బన్నీ.. తాజాగా తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. పుష్ప సినిమాతో తనకొచ్చిన గ్లోబల్ రికగ్ నైజేషన్ ను ఎంజాయ్ చేస్తూనే.. పుష్ప 2 సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తీర్చిదిద్దే ప్రయత్నం మొదలెట్టారు. తాజాగా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ క్రమంలో నయా హిస్టరీని క్రియేట్ చేశారు బన్నీ. జీక్యూ మాటీ ఇచ్చే లీడింగ్ మ్యాన్ ఇఫ్ ది ఇయర్‌గా కొద్ది రోజుల ముందు ఎంపికై.. టాలీవుడ్‌లో నెంబర్ 1 హీరో అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆ అవార్డను అందుకున్నారు. ఎస్ ! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా తాజాగా తాజాగా అవార్డు అందుకున్నారు. 2022కు గాను GQ MoTY ఎంపిక చేసిన అవార్డులలో బన్నీ.. ఈ అవార్డు సాధించారు. పుష్ప సినిమాలో తను చేసిన అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌కు గాను.. బన్నీకి ఈ అవార్డు ఇచ్చారు ఈ అవార్డు నిర్వాహకులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ravi Teja: స్టార్ హీరో కారణంగా.. భారీగా నష్టపోయిన రవితేజ !!
Shruti Haasan: దిక్కు మొక్కు లేనోళ్లకు శ్రుతి హాసనే దిక్కు !!
Deepika Padukone: దీపిక బికినీ రంగుపై బీజేపీ నేతల ఆగ్రహం !!