14 ఏళ్ల తర్వాత అవార్డ్స్.. అల్లు అర్జునే తొలి విజేత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్ గెలుచుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట ఇస్తున్న ప్రతిస్టాత్మక అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డ్‌ను గెలుచుకుని హిస్టరీకెక్కాడు ఐకాన్ స్టార్. పుష్ప2 సినిమాలో తన నటనకు గాను.. ఈ అవార్డ్‌ను దక్కించుకున్నాడు ఐకాన్ స్టార్. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్న ఈ హీరో ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
అల్లు అర్జున్. ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాఅంటూ ట్వీట్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. తనకు అవార్డు రావడం వెనుక క్రెడిట్ అంతా సుకుమార్, నిర్మాతలదే అన్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. జూన్ 14న హైటెక్స్‌లో ఈ అవార్డ్ ప్రధానం జరగనుంది. విభజనకు కొన్నేళ్ల ముందు నుంచి సినిమా పురస్కారాలు పెండింగ్‌లోనే ఉండటంతో కొద్ది నెలల కిందట అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ, జ్యూరీ సభ్యులు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయనకు రూ.150 కోట్లు.. ఈయనకు రూ.50 కోట్లు.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్లు
నాకు క్యాన్సర్ వచ్చింది.. నా కోసం ప్రార్థించండి.. తన రిక్వెస్ట్‌తో కన్నీళ్లు పెట్టించిన నటి
స్పోర్ట్స్ కార్ కొన్న యానిమల్ బ్యూటీ! దాని ధర కోట్లలోనే..
పెద్ద హీరోయినేమీ కాదు.. అయినా గుడ్డి కట్టి అభిమానిస్తున్న జనం
వాంతులు, కడుపునొప్పితో బాధపడిన మహిళ.. సీటీ స్కాన్ చేసిన వైద్యులకు షాక్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

