నాకు క్యాన్సర్ వచ్చింది.. నా కోసం ప్రార్థించండి.. తన రిక్వెస్ట్‌తో కన్నీళ్లు పెట్టించిన నటి
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి దీపికా కక్కర్ తన అభిమానులతో బ్యాడ్ న్యూస్ పంచుకున్నారు. తనకు క్యాన్సర్ ఉందని, కాలేయంలో టెన్నిస్ బాల్ సైజులో కణితి ఉందని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ న్యూస్‌తో తన ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేయడమే కాదు.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈమె.
బుల్లి తెర సీరియల్స్‌తో తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈమె.. తాజాగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోగా… స్టేజ్ 2 క్యాన్సర్ గా నిర్ధారణ అయ్యారట. దీంతో షాక్ అయిన ఈ బ్యూటీ… ధైర్యం తెచ్చుకుని మరీ క్యాన్సర్ మహమ్మారితో పోరాడేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలోనే తన ఫ్యాన్‌తో ఈ బ్యాడ్ న్యూస్‌ను షేర్ చేసుకున్నారు దీపికా..! అంతేకాదు తన పోస్ట్‌లో … ఈ మహమ్మారి నుంచి త్వరలోనే కోలుకుంటానని భావిస్తున్నానంటూ రాసుకొచ్చారు దీపిక. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలవాలని.. తన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని తన ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేశారు ఈ బ్యూటీ. అయితే ఈమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దీపిక ఫ్యాన్స్‌ను బాధపడేలా చేస్తోంది. కన్నీళ్లు పెట్టేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పోర్ట్స్ కార్ కొన్న యానిమల్ బ్యూటీ! దాని ధర కోట్లలోనే..
పెద్ద హీరోయినేమీ కాదు.. అయినా గుడ్డి కట్టి అభిమానిస్తున్న జనం
వాంతులు, కడుపునొప్పితో బాధపడిన మహిళ.. సీటీ స్కాన్ చేసిన వైద్యులకు షాక్
ఇద్దరు పిల్లల తల్లి.. పెళ్లి కాని పోరడుతో ఎఫైర్.. చివరికి కథ కంచికి.. మనం ఇంటికి

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
