స్పోర్ట్స్ కార్ కొన్న యానిమల్ బ్యూటీ! దాని ధర కోట్లలోనే..
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో త్రిప్తి డిమ్రీ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి అదే డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమాలో బంపర్ ఛాన్స్ అందుకున్నారు.
ఈ అఫీషియల్ న్యూస్‌తో నెట్టింట వైరల్ అయిన ఈమె.. తాజాగా మరో న్యూస్‌తో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. త్రిప్తి కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మాదిరిగానే తాజాగా ఓ స్పోర్ట్స్ కార్ తీసుకున్నారు. ఇటీవల బ్రాండ్ న్యూ బ్లూకలర్ పోర్స్చే 911 కారెరా కారును కొనుగోలు చేశారు. ఇక ఆటో మొబైల్స్ పోర్టల్స్ ప్రకారం ఈ కారు ధర సుమారు 2.11 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలతోనే ఈ బ్యూటీ బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెద్ద హీరోయినేమీ కాదు.. అయినా గుడ్డి కట్టి అభిమానిస్తున్న జనం
వాంతులు, కడుపునొప్పితో బాధపడిన మహిళ.. సీటీ స్కాన్ చేసిన వైద్యులకు షాక్
ఇద్దరు పిల్లల తల్లి.. పెళ్లి కాని పోరడుతో ఎఫైర్.. చివరికి కథ కంచికి.. మనం ఇంటికి

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
