ఆయనకు రూ.150 కోట్లు.. ఈయనకు రూ.50 కోట్లు.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్లు
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు కూలీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం తలైవా నటిస్తోన్న కూలీ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. రజినీ కెరీర్ లో 171వ సినిమాగా వస్తున్న ఈ సినిమా గురించి నిత్యం ఏదోక న్యూస్ వైరలవుతోంది.
ఇప్పుడు కూడా ఈ సినిమా డైరెక్టర్.. లోకి.. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజినీకి రూ.150 కోట్ల పారితోషికం ఇస్తున్నారట. అంతేకాదు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు కూడా భారీగానే ముట్టచెబుతున్నాట ప్రొడ్యూసర్స్. ఈ స్టార్ డైరెక్టర్‌కు ఈ సినిమా కోసం.. ఏకంగా రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట కూలీ ప్రొడ్యూసర్స్.ఇక మిగిలిన 150 కోట్లతో సినిమాతో పాటు ఇతర నటీనటులకు పారితోషికాలు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే రజినీ కూలీ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ కూడా ఓ రేంజ్ లో చేయనున్నారని.. అందుకు రూ.25 కోట్లు వెచ్చించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం కలిపితే.. ఈ సినిమా బడ్జెట్ రూ.375 కోట్లకు పైగానే అవుతుంది. దీంతో రజినీ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాగా కూలీ హిస్టరీకెక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాకు క్యాన్సర్ వచ్చింది.. నా కోసం ప్రార్థించండి.. తన రిక్వెస్ట్‌తో కన్నీళ్లు పెట్టించిన నటి
స్పోర్ట్స్ కార్ కొన్న యానిమల్ బ్యూటీ! దాని ధర కోట్లలోనే..
పెద్ద హీరోయినేమీ కాదు.. అయినా గుడ్డి కట్టి అభిమానిస్తున్న జనం
వాంతులు, కడుపునొప్పితో బాధపడిన మహిళ.. సీటీ స్కాన్ చేసిన వైద్యులకు షాక్
ఇద్దరు పిల్లల తల్లి.. పెళ్లి కాని పోరడుతో ఎఫైర్.. చివరికి కథ కంచికి.. మనం ఇంటికి

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
