Alia Bhatt: 'RRR హిట్టు తరువాత ఎక్స్ట్రాలు బాగా పెరిపోయాయ్‌'.. 'నీకంత లేదమ్మా...'

Alia Bhatt: ‘RRR హిట్టు తరువాత ఎక్స్ట్రాలు బాగా పెరిపోయాయ్‌’.. ‘నీకంత లేదమ్మా…’

Anil kumar poka

|

Updated on: May 18, 2022 | 9:46 AM

హీరోలు, హీరోయిన్లు చెప్పేదొకటి.. చేసేదొకటి! వాడేదొకటి... ఎండోర్స్ చేసేదొకటి.! నమ్మకున్నా.. నమ్మలేకపోయినా ఇదే నిజం. ఓ బ్రాండ్‌ ను పనుగట్టుకుని... పైసలు తీసుకుని ప్రమోట్ చేసే సెలబ్రిటీలు... ఆ బ్రాండ్‌ వస్తువులనే వాడాలనే రూల్ లేదు.


హీరోలు, హీరోయిన్లు చెప్పేదొకటి.. చేసేదొకటి! వాడేదొకటి… ఎండోర్స్ చేసేదొకటి.! నమ్మకున్నా.. నమ్మలేకపోయినా ఇదే నిజం. ఓ బ్రాండ్‌ ను పనుగట్టుకుని… పైసలు తీసుకుని ప్రమోట్ చేసే సెలబ్రిటీలు… ఆ బ్రాండ్‌ వస్తువులనే వాడాలనే రూల్ లేదు. కంపల్సరీ వాడుతారన్న గ్యారెంటీ కూడా లేదు. కాని వాడినా.. వాడకున్నా వారు పలు సందర్భాల్లో చెప్పిన మాటలు.. ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రం నెటిజెన్స్ కు చిక్కి… ఆ తరువాత వారిని చిక్కుల్లో పడేలా చేస్తాయి. ట్రోల్స్ తో తల పట్టుకునేలా చేస్తాయి. తాజాగా ట్రిపుల్ఆర్ బ్యూటీ ఆలియా భట్‌ పరిస్థితి కూడా ఇలానే తయారైంది.కెరీర్ ఇనీషియల్ స్టేజ్లో ఫ్యాట్ టూ ఫిట్ గా మారిన ఆలియా భట్… అందుకోసం హెవీ డైటింగ్ అండ్ వర్కవుట్స్‌ను చూస్‌ చేసుకుంది. ఎట్ ది ఎండ్‌ ఆఫ్ ది డే జీ సైజ్‌లో కి మారి, బికీనీ అవతార్లో బీటౌన్ ను ఖుషీ చేసింది. అయితే అప్పటి నుంచే హెల్త్‌ హాలిక్ గా మారిన ఆలియా… అప్పట్లో ఓ కామెడీలో ఓ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ‘షుగర్ డ్రింక్స్ నేను తీసుకోను. అవి హెల్త్‌ హజార్డ్స్‌’ అని ఆ షో వేదికగా చెప్పి అందర్నీ ఎడ్యూకేట్ కూడా చేసింది.కాని ఇప్పుడేమో.. ఏకంగా ఓ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా … చెర్రీ తో కలసి మరీ ప్రమోట్ చేస్తోంది. నయా యాడ్‌లతో సమ్మర్‌లో సందడి చేస్తోది. తమ డ్రింక్‌నే తాని రీప్రెష్ అవ్వండి అంటూ క్యూట్ గా చెబుతోంది. ఇక ఇదే లైన్‌ను పిన్ చేసిన కొంతమంది నెటిజెన్లు ఆలియాను ఆడేసుకుంటున్నారు. చెప్పేది ఒకటి.. చేసేది ఒకటా అంటూ ఫైర్ అవుతున్నారు. నీది ఆరోగ్యం.. మాది మాత్రం ఆరోగ్యం కాదాని… ఆగ్రహిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ హిట్ తరువాత ఎగాస్ట్రాలు పెరిగినట్టున్నాయి.. నీ కంత లేదమ్మా.. అంటూ మరి కొంత మంది సీరియస్ పంచులు ఈ బ్యూటీ పై విసురుతున్నారు. దీన్నో ఇష్యూగా.. నేషనల్ వైడ్ బజ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 18, 2022 09:46 AM