Adipurush Public Talk: మొదటి షోతోనే.. రికార్డ్స్ బద్దలు..

Adipurush Public Talk: మొదటి షోతోనే.. రికార్డ్స్ బద్దలు..

Phani CH

|

Updated on: Jun 16, 2023 | 9:29 AM

ప్రభాస్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించిన చిత్రం 'ఆదిపురుష్'. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా.. ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మొదటి షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి అభిమానులు నీరాజనాలు పడుతున్నారు.