Allu arjun: అల్లు అర్జున్ ధాటికి.. దద్దరిల్లిపోయిన అమీర్ పేట్
అల్లు అర్జున్ నినాదాలతో అమీర్ పేట్ దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ గడ్డపై బన్నీ మేనియా ఏంటో... మరో సారి తెలిసేలా చేసింది. చూశారుగా ఇది పరిస్థితి! ఎప్పుడూ స్టూడెంట్స్‌తో.. సాఫ్ట్ వేర్ ఆస్పరెంట్స్‌తో.. కళకళలాడుతూ ఉండే.. అమీర్ పేట్.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయింది.
అల్లు అర్జున్ నినాదాలతో అమీర్ పేట్ దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ గడ్డపై బన్నీ మేనియా ఏంటో… మరో సారి తెలిసేలా చేసింది. చూశారుగా ఇది పరిస్థితి! ఎప్పుడూ స్టూడెంట్స్‌తో.. సాఫ్ట్ వేర్ ఆస్పరెంట్స్‌తో.. కళకళలాడుతూ ఉండే.. అమీర్ పేట్.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయింది. తన ట్రిపుల్ ఏ సినిమాస్ ఇనాగురేషన్ సందర్భంగా.. బన్నీ రాక తెలుసుకున్న జనం తండోపతండోలుగా.. ఆ థియేటర్ ముందుకు చేరడం జరిగింది. బన్నీని చూసేందుకు ఫోటోలు తీసుకునేందుకు… వీడియోలు రికార్డ్ చేసేందుకు ఎగబడేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. కట్ చేస్తే
పెళ్లికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. 103 మందిని మింగేసిన పడవ ప్రయాణం
Nithya Menen: కామాంధులు అన్ని చోట్ల ఉంటారు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్
భాజాబజంత్రీల మధ్య ఘనంగా కప్పల వివాహం..
Sreeleela: అల్లు అర్జున్ సంకనెక్కిన శ్రీలీల.. అసలు కధ ఏంటంటే ??
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

