Samantha: ‘సమంతను చెడగొట్టింది…’ మేకప్ ఆర్టిస్ట్‌ పై విమర్శలు

|

Sep 08, 2024 | 4:48 PM

సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్లుకు అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాల్లో స్టార్స్ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ చూసి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఫాలో అవుతుంటారు. ఇక ఓ పక్క అభిమానులను ఇంప్రెస్ చూస్తూనే.. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరోయిన్స్.. తమ లుక్ మార్చాల్సి వస్తుంది. ఇందుకు బ్యాకెండ్ మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ క్యాస్ట్యూమ్ డిజైనర్స్ పని చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్లుకు అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాల్లో స్టార్స్ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ చూసి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఫాలో అవుతుంటారు. ఇక ఓ పక్క అభిమానులను ఇంప్రెస్ చూస్తూనే.. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరోయిన్స్.. తమ లుక్ మార్చాల్సి వస్తుంది. ఇందుకు బ్యాకెండ్ మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ క్యాస్ట్యూమ్ డిజైనర్స్ పని చేయాల్సి ఉంటుంది. అన్నీ సెట్‌ అయితే పర్లేదు కానీ తేడా వచ్చి.. హీరోయిన్ లుక్ ఫ్యాన్స్‌కు నచ్చలేదంటే.. ఆ ఎఫెక్ట్ మొత్తం బ్యాకెండ్ ఆర్టిస్టుల పైనే పడుతోంది. అలా జాను సినిమా టైంలో సమంత లుక్‌ ఎఫెక్ట్ తనపై పడిందని ఎమోషనల్ అవుతూ చెప్పింది మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్. సినీరంగంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేసింది సాధన సింగ్. సమంతతోపాటు పలువురు అగ్ర కథానాయికలకు మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరించింది. అయితే సమంత చేసిన జాను మూవీ టైంలో తనను తీవ్రంగా విమర్శించారని రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు జాను సినిమా సమయంలో సామ్ లుక్ విషయంలో తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని ఎమోషనల్ అయింది. సమంతను చెడొగొట్టావ్.. ఇలా చెత్తగా చెత్తగా మార్చారేంటీ అంటూ సమంత ఫ్యాన్స్‌ తనను నెట్టింట ట్రోల్స్ చేశారని చెబుతూ బాధపడింది సాధన.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thangalaan: గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్

ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. సుమలత షాకింగ్ కామెంట్స్

Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ..

డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్ కపుల్

Fish Venkat: ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా..