Rashmi Gautam: రేప్ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. నంద్యాల జిల్లా లో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేసి.. అనంతరం శవం కూడా దొరకకుండా చేశారు. మొదట ఖననం చేశామని, తర్వాత హంద్రీ కాల్వలో పడేశామని.. చెప్పారు. 3 రోజుల పాటు కాల్వ అంతా గాలించినా ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. అయితే ఈ దారుణ ఘటన తెలుగు టూ స్టేట్స్లోనే కాదు.. సౌత్ ఇండియా అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ ఘటనపైనే తాజాగా యాంకర్ రష్మి కాస్త ఘాటుగా రియాక్టైంది.
ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. నంద్యాల జిల్లా లో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేసి.. అనంతరం శవం కూడా దొరకకుండా చేశారు. మొదట ఖననం చేశామని, తర్వాత హంద్రీ కాల్వలో పడేశామని.. చెప్పారు. 3 రోజుల పాటు కాల్వ అంతా గాలించినా ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. అయితే ఈ దారుణ ఘటన తెలుగు టూ స్టేట్స్లోనే కాదు.. సౌత్ ఇండియా అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ ఘటనపైనే తాజాగా యాంకర్ రష్మి కాస్త ఘాటుగా రియాక్టైంది. ఇంత కిరాత ఘటనకు కారణమైన వారిని మైనర్లని ఎలా అంటారని ప్రశ్నిస్తూ
ట్వీట్ చేసింది.
వాళ్లు పెద్ద వాళ్లలా హత్యా చారం చేయగలిగితే.. శిక్ష కూడా పెద్ద వాళ్ల లాగే పడాలని ట్వీట్ చేసింది రష్మిక. అంతేకాదు వాళ్లు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి.. వాళ్లు కచ్చితంగా మైనర్లలలా ఆలోచించడం లేదంటూ కాదంటూ తన ట్వీట్లో పేర్కొంది. మైనర్లు అనే నెపంతో వాళ్లు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ.. తన ఓపీనియన్ను తన ట్వీట్లో రాసుకొచ్చింది రష్మి. కేవలం రాయడమే కాదు… ఈ ట్వీట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, ఏపీ సీఎంవోకు ట్యాగ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

