Actress Meena: భర్త చనిపోయాక మీనా సంచలన నిర్ణయం !!

Updated on: Aug 16, 2022 | 9:20 AM

ప్రముఖ నటి మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ప్రముఖ నటి మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే మీనా భర్త అనారోగ్యంతో మృతి చెందారు. భర్తను కోల్పోయిన సీనియర్ నటి మీనా కీలక ప్రకటన చేశారు. తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. అవయవదానం అనేది చాలా గొప్ప విషయమని మీనా అన్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ మంచానికే పరిమితమైన వారికి అవయవదానం ద్వారా రెండో జీవితం లభిస్తుందన్నారు. ఒక్క అవయవదాత ముందుకొస్తే 8 మంది ప్రాణాలు నిలుస్తాయన్నారు. అవయవదానం ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ హీరోతో నటించొద్దు.. కూతురికి శంకర్‌ వార్నింగ్‌

Anupama Parameswaran: ఆ ఒక్క పనితో రాజమౌళి మనసు గెలుచుకున్న అనుపమ..

బిల్డింగ్‌పైనుంచి పడిపోయిన తమ్ముడు !! క్షణాల్లో స్పందించిన అన్న ఏం చేశాడంటే ??

Viral: సముద్రపు అడుగున వింత జీవి.. చూస్తే విస్తుపోతారు

సముద్రంలో బోటు షికారు .. ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు

 

Published on: Aug 16, 2022 09:20 AM