గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. డైరెక్టర్ చేసిన పనికి షాకైన హీరోయిన్..
నటీనటులు, నటీమణులకు సెట్స్‌లో చిత్రీకరణ చాలా సులభమైన పని అనుకుంటారు. కానీ కొన్ని సందర్బాల్లో ఔట్ డోర్ షూటింగ్ చేయాల్సిన సమయంలో నటులు, నటీమణులకు దాదాపు నరకం కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అవుట్ డోర్ లో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు నటీనటులకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. అయితే తంగలాన్ టైంలో కూడా తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పిన మాళవిక.. ఈ షూటింగ్ సెట్లో తాను పొందిన ఓ వియర్డ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు.
నటీనటులు, నటీమణులకు సెట్స్‌లో చిత్రీకరణ చాలా సులభమైన పని అనుకుంటారు. కానీ కొన్ని సందర్బాల్లో ఔట్ డోర్ షూటింగ్ చేయాల్సిన సమయంలో నటులు, నటీమణులకు దాదాపు నరకం కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అవుట్ డోర్ లో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు నటీనటులకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. అయితే తంగలాన్ టైంలో కూడా తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పిన మాళవిక.. ఈ షూటింగ్ సెట్లో తాను పొందిన ఓ వియర్డ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు. ఇంతకీ మళవిక ఏం చెప్పారంటే.. ! “ఒకరోజు నేను మేకప్ మొత్తం వేసుకుని కూర్చున్నాను. అప్పుడు సెట్లో ఒక పెద్ద గేదె కనిపించింది. దర్శకుడు రంజిత్ దానిని చూపించి గేదె ఎలా ఉంది అని అడిగాడు. ఇది బానే ఉందని చెప్పాను. వెంటనే వెళ్లి దాని మీద కూర్చో అన్నాడు. నేను మొదట నమ్మలేకపోయాను. తర్వాత రంజిత్ మళ్లీ అదే చెప్పడంతో షాక్ అయ్యాను. ఇప్పటి వరకు నేను గేదెను కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు ఎలా వెళ్లి గేదె మీద కూర్చోవాలా అని కంగారు పడ్డాను. భయంతోనే.. ఆ షాట్ పూర్తి చేసేశాను.” అని మాళవిక మోహనన్ తంగలాన్ షూటింగ్‌లో తన వియర్డ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పారు. ఇప్పుడా మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Malaika Arora: 50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
Janhvi Kapoor: డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. గూబగుయ్‌మనే ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్
Shah Rukh Khan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

