Madhavi Latha: మాట్లాడుతూ బోరున ఏడ్చేసిన మాధవీలత

Updated on: Jan 07, 2025 | 12:58 PM

టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. సూటిగా మట్లాడేతత్వమున్న ఆమె సోషల్ మీడియా అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటుంది. అయితే ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు మాధవీలత గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు.

ఈ క్రమంలో మాధవీలత ఫుల్ ఎమోషనల్ అయ్యింది. తన ఆత్మగౌరవంపై దాడి జరిగిందంటూ భోరున ఏడ్చేసింది. అంతేకాదు తన ఆవేదనకు గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా వివరించింది మాధవీలత. ఇది తన ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి అని.. తన బాధను వర్ణించే పదాలు లేవంటూ తను పోస్ట్ చేసిన వీడియోలో చెప్పింది ఈ బ్యూటీ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

డాక్టర్ to యాక్టర్.. ఈ బ్యూటీ జర్నీ మామూలుగా లేదుగా..

Pawan Kalyan: చరణ్ అభిమానులు మృతి.. కుటుంబాలకు పవన్ భరోసా

Ram Charan: అభిమానుల మృతిపై చరణ్ ఎమోషనల్