Lavanya Tripati: అందాల రాక్షసి గుప్పిట్లో మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ కాంబో రిపీట్.. (వీడియో)

Lavanya Tripati: అందాల రాక్షసి గుప్పిట్లో మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ కాంబో రిపీట్.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 27, 2021 | 8:16 AM

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ అందాల రాక్షసిగా పేరు తెచ్చుకున్నారు లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న లావాణ్య ఆ వరుస సినిమాలను చేస్తూ తన కంటూ క్రేజీ ఫాలోవర్స్‌ను పందపాదించుకున్నారు.


అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ అందాల రాక్షసిగా పేరు తెచ్చుకున్నారు లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న లావాణ్య ఆ వరుస సినిమాలను చేస్తూ తన కంటూ క్రేజీ ఫాలోవర్స్‌ను పందపాదించుకున్నారు. ఇక తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో నటించే లక్కీ ఛాన్స్‌ ను కొట్టేసి అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‏గా లావణ్యను ఫిక్స్‌ చేశారట ఈ మూవీ మేకర్స్‌. కథానుగుణంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య అయితే బాగుంటుందని అనుకున్న మేకర్స్‌.. తాజాగా ఈ బ్యూటీని కలిసి ఈ విషయం చెప్పారట కూడా..! అందుకు లావణ్య ఎగిరి గంతేసి మరీ ఓకే చెప్పారట.ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ని ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాతే మహేష్…త్రివిక్రమ్ సినిమా సెట్లో అడుగుపెట్టనున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 27, 2021 07:25 AM