Keerthi Suresh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఏమన్నారంటే

Keerthi Suresh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఏమన్నారంటే

Raju M P R

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2024 | 11:26 AM

దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ మధ్యనే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన కీర్తి సురేష్ తిరుమలలో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది.

దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ మధ్యనే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన కీర్తి సురేష్ తిరుమలలో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయం ముందు కీర్తి సురేష్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగబోతున్నట్లు స్పష్టం చేసింది. పెళ్లికి ముందు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లు కీర్తి సురేష్ చెప్పింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..