Himaja: ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

Himaja: ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

Anil kumar poka

|

Updated on: Apr 19, 2024 | 11:33 AM

సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మ్యాటర్ . సక్సెస్‌ అయినామా నో ఇష్యూస్ సక్సెస్ కాలేదా..! మెనీ కొశ్చ్యన్స్. అయితే అలాంటి కొశ్చ్యన్స్ గురించే కాస్త డీటెయిల్గా మాట్లాడింది యాక్టరస్ హిమజ. కమిట్మెంట్ దగ్గర నుంచి.. ఇండస్ట్రీలో తెలుగమ్మాల అవకాశాల వరకు చాలా విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన ముక్కు సూటి మాటలతో.. తనకున్న క్లారిటీతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతోంది.

సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మ్యాటర్ . సక్సెస్‌ అయినామా నో ఇష్యూస్ సక్సెస్ కాలేదా..! మెనీ కొశ్చ్యన్స్. అయితే అలాంటి కొశ్చ్యన్స్ గురించే కాస్త డీటెయిల్గా మాట్లాడింది యాక్టరస్ హిమజ. కమిట్మెంట్ దగ్గర నుంచి.. ఇండస్ట్రీలో తెలుగమ్మాల అవకాశాల వరకు చాలా విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన ముక్కు సూటి మాటలతో.. తనకున్న క్లారిటీతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతోంది. అటు సినిమాల్లోనూ.. ఇటు సోషల్ మీడియాలో మధ్యో బుల్లితెరపై కూడాను.. మంచి ఫాంలో ఉన్న హిమజ.. రీసెంట్గా యూట్యూబ్‌ ఛానెల్కు ఇంటర్యూ ఇచ్చింది. ఇక ఆ ఇంటర్వ్యూలో హీరయిన్స్ కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావడం లేదంటూ ఓ సెంట్రిక్ స్టేట్మెంట్ ఇచ్చింది.

అందరూ ఇంతకు ముందు అనుకుంటున్నట్టు తెలుగమ్మాయిలు రిజర్వ్డ్‌గా ఏం ఉండడంలేదని చెప్పిన హిమజ.. నార్త హీరోయిన్లలాగే ఎక్స్‌ప్లోర్ అవుతున్నారంది. దాంతో పాటే కమిట్‌మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని.. అలాని.. అవకాశాలు వస్తున్నాయంటే.. కమిట్‌మెంట్ ఇచ్చినట్టు కాదని చెప్పింది. ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి ఛాన్స్ ఇవ్వడం లేదంటే అందరూ అన్ని పాత్రలకు సెట్ అవ్వరనే విషయం అందరూ అప్‌కమింగ్ యాక్టరస్‌ అర్థం చేసుకోవాలని చెప్పింది. అంతే కాదు కొంతమందికి అవకాశాలు రాకపోవడానికి అత్యాశ కూడా ఒక కారణం అంది. తన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!