Amala Paul: నిండు గర్భంతో పబ్‌లో ఏంటమ్మా ఆ పనులు.. తాగి రచ్చ చేసిన హీరోయిన్
హీరోయిన్ అమాలాపాల్ మాత్రం.. దీనికి క్వైట్ ఆపోజిట్గా చేస్తున్నారు. ఓ పక్క పృథ్వీ రాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమాను ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే.. మరో పక్క పబ్బులో ఎంజాయ్ చేస్తున్నారు. లిక్కర్ తాగుడూ.. తన కడుపు పట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. తన క్రేజీ పనులతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.
గర్భంతో ఉంటే ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. పండ్లు..పౌష్టికాహారం తింటూ పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంటారు. కానీ హీరోయిన్ అమాలాపాల్ మాత్రం.. దీనికి క్వైట్ ఆపోజిట్గా చేస్తున్నారు. ఓ పక్క పృథ్వీ రాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమాను ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే.. మరో పక్క పబ్బులో ఎంజాయ్ చేస్తున్నారు. లిక్కర్ తాగుడూ.. తన కడుపు పట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. తన క్రేజీ పనులతో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.
Published on: Mar 16, 2024 09:04 PM
వైరల్ వీడియోలు
Latest Videos